సికింద్రాబాద్ స్టేషన్ పార్కింగ్ ఏరియాలపై టెండర్ నోటిస్

సికింద్రాబాద్ స్టేషన్ పార్కింగ్ ఏరియాలపై టెండర్ నోటిస్

HYD: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పార్కింగ్ ఏరియాలకు సంబంధించి టెండర్ నోటిస్ విడుదల చేసినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే వెల్లడించింది. సికింద్రాబాద్ పీఆర్ఎస్ కాంప్లెక్స్, జేమ్స్ స్ట్రీట్, సనత్ నగర్ రైల్వే స్టేషన్ ప్రాంతాలకు గాను టెండర్ విడుదల చేసిన అధికారులు, నేటి నుంచి టెండర్‌లో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.