పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న

పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న

తెలుగు భాషలో సాహిత్య అకాడమీ అవార్డు-2025కు ఎంపికైన రచయిత?
1. పెనుగొండ లక్ష్మీనారాయణ
2. నందిని సిధారెడ్డి
3. శివారెడ్డి
4. ఎన్. గోపి

నిన్నటి ప్రశ్న: 'అరకు కౌని' ఆహారం ఏ జిల్లా గిరిజన వంటకాలను ప్రతిబింబిస్తుంది?
జవాబు: అల్లూరి సీతారామరాజు