నీలాయపల్లి సర్పంచ్‌గా పోలవేని తిరుపతి

నీలాయపల్లి సర్పంచ్‌గా పోలవేని తిరుపతి

మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలోని నీలాయపల్లి గ్రామ పంచాయతీలో ఆదివారం జరిగిన 2వ విడత గ్రామపంచాయతీ ఎన్నికల ఫలితాలలో సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి పోలవేని తిరుపతి విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి గుమ్మడి పోశమల్లుపై 51 ఓట్లతో గెలుపొందారు. దీంతో గ్రామంలో తిరుపతి అనుచరులు సంబరాలు ప్రారంభించారు.