VIDEO: లారీ కిందకు దూరి వ్యక్తి ఆత్మహత్యాయత్నం

VIDEO: లారీ కిందకు దూరి వ్యక్తి ఆత్మహత్యాయత్నం

అన్నమయ్య: జిల్లా రైల్వే కోడూరు పట్టణంలోని జీపీ కాలనీలో, భర్త వెంకటేశు (27) మద్యం సేవించి ఇంటికి రావడంతో భార్య ప్రశ్నించింది. దీంతో ఆవేశంలో అతను లారీ కిందకు దూరి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతనికి తీవ్ర గాయాలు కావడంతో.. స్థానికులు అతన్ని 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.