5.80 లక్షల పండ్ల మొక్కలు సిద్ధం

5.80 లక్షల పండ్ల మొక్కలు సిద్ధం

ASR: నర్సరీల ద్వారా, ఉపాధి పథకం నిధులతో 5.80 లక్షల వివిధ రకాల పండ్ల మొక్కలను పంపిణీ చేయనున్నట్టు డీఎఫ్‌వో నరసింగరావు తెలిపారు. శనివారం పెదవలస అటవీ రేంజ్ అధికారిణి ప్రశాంత కుమారితో కొయ్యూరు మండలం కాకరపాడులో ఏర్పాటు చేసిన నర్సరీని పరిశీలించారు. రైతులను పండ్ల తోటలు పెంచేందుకు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 5.80 లక్షలు వివిధ జాతుల పండ్ల మొక్కలు సిద్ధం చేశామన్నారు.