'బీసీలకు 27% రిజర్వేషన్ కల్పించండి'

ATP: బీసీలకు 49% రిజర్వేషన్ కల్పించాలని ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ జిల్లా అధ్యక్షులు అమర్ యాదవ్ డిమాండ్ చేశారు. అనంతపురం నగరం సాయినగర్ 2వ క్రాస్ లో స్టూడెంట్ JAC కార్యాలయంలో ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రభుత్వాలు మారుతున్న బీసీ బిడ్డల తల రాతలు మారలేదన్నారు. బీసీలకు 56% రిజర్వేషన్ ఉన్నప్పటికీ 27% రిజర్వేషన్ కల్పించడం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.