VIDEO: జడ్పీ ఛైర్మన్ ఆధ్వర్యంలో వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

VIDEO: జడ్పీ ఛైర్మన్ ఆధ్వర్యంలో  వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

VZM: ఆనందపురంలోని పార్టీ కార్యాలయంలో వైసీపీ 16వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా జడ్పీ ఛైర్మన్, పార్టీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.