'ప్రైవేట్ వాహనాలలో ప్రయాణం ప్రమాదకరం'

'ప్రైవేట్ వాహనాలలో ప్రయాణం ప్రమాదకరం'

JGL: ప్రైవేటు వాహనాలలో ప్రయాణం ప్రమాదకరమని, ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం, సుఖవంతం, శుభప్రదమని కోరుట్ల డిపో మేనేజర్ మనోహర్ పేర్కొన్నారు. కోరుట్ల నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు, కోరుట్ల నుంచి కనిగిరి పామూరుకు ప్రతిరోజు 4 బస్సులు నడుస్తున్నాయన్నారు. ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించకుండా ఆర్టీసీని ఆదరిస్తే మరిన్ని ట్రిప్పులను పెంచుతామన్నారు.