ఏపీకి పరిశ్రమలు.. కారణాలు ఇవే: లోకేష్
AP: పెట్టుబడులకు వేగవంతమైన సౌకర్యాల కల్పన కీలకమని మంత్రి లోకేష్ అన్నారు. TCS, కాగ్నిజెంట్ వంటి కంపెనీలు APని ఎంచుకున్నాయని తెలిపారు. IT, తయారీ, సేవలు, పర్యాటక రంగాలు చాలా కీలకమని చెప్పారు. లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకెళ్లాలని CM ఆదేశించారన్నారు. పరిశ్రమలు APని ఎంచుకోవడానికి CM చంద్రబాబు, వేగవంతమైన ప్రక్రియ, ఎకో సిస్టమ్‌లే కారణమని వెల్లడించారు.