విశాఖ - బరంపూర్ ప్యాసింజర్ రద్దు

విశాఖ - బరంపూర్ ప్యాసింజర్ రద్దు

VSP: వాల్తేరు డివిజన్ పరిధిలో తిలార్ - శ్రీకాకుళం లైన్‌లో రైల్వే లైన్ల మరమ్మతుల దృష్ట్యా పలు రైళ్లు రద్దు చేసినట్లు వాల్తేరు డివిజన్ డీసీఎం సందీప్ మంగళవారం తెలిపారు. విశాఖ - బరంపూర్ ప్యాసింజర్ (58531/58532) మే 10 నుంచి జూన్ 16 వరకు రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.