మంత్రిని క్రీడా సంఘ నాయకులు అభినందించారు

మంత్రిని క్రీడా సంఘ నాయకులు అభినందించారు

KNR: ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణకు చొరవ చూపిన మంత్రి పొన్నం ప్రభాకర్‌ను జిల్లాలోని వివిధ క్రీడా సంఘాల బాధ్యులు మంగళవారం అభినందించారు. కరీంనగర్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా వేసవిలో క్రీడా శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అయితే ఈ యేడు గడువు సమీపిస్తున్న నగరపాలక సంస్థ క్రీడా శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి