సీఎం రేవంత్ హకీమ్ పేట్ పర్యటన రద్దు!

సీఎం రేవంత్ హకీమ్ పేట్ పర్యటన రద్దు!

VKB: దుద్యాల మండలంలోని పోలేపల్లి, హకీంపేట్ పర్యటన రద్దైనట్లు సమాచారం.! ఈనెల 24న కొడంగల్ పర్యటనలో భాగంగా పోలేపల్లి, హకీమ్ పేట్ గ్రామాల శివారులో సైనిక్ స్కూల్, ఇతర విద్యా లయాలకు నిర్వహించే శంకుస్థాపన కార్యక్రమం రద్దైంది. సోమవారం కొడంగల్ పర్యటనలో ఎన్కేపల్లి గేటు సమీపంలో అక్షయ పాత్ర కిచెన్ షెడ్డు నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు.