ఉమ్మడి అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ CPM అగ్రనేత సురవరం సుధాకర్ రెడ్డి మరణం పట్ల MLA దగ్గుపాటి దిగ్బ్రాంతి
✦ శ్రావణ శనివారం సందర్భంగా భక్తులతో నిండిన కసాపురం అంజన్న ఆలయం
✦ అనంతపురం జిల్లాకు మరో 5 రోజులపాటు భారీ వర్ష సూచన
✦ ధర్మవరంలోని బస్టాండ్ లో స్త్రీ శక్తి పథకంపై అభిప్రాయాలు తెలుసుకున్న మంత్రి సత్యకుమార్
✦ బుక్కపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం