VIDEO: 25 ఏళ్ల నాటి పాఠశాల కూల్చివేత

VIDEO: 25 ఏళ్ల నాటి పాఠశాల కూల్చివేత

ప్రకాశం: సింగరాయకొండలోని కో-ఎయిడెడ్ పాఠశాలను బుధవారం కూల్చి వేశారు. 25 సంవత్సరాలుగా స్థానికులకు, పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిన పాఠశాల కూల్చి వేయడంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల యాజమాన్యం మరొకరికి తమ స్థలాన్ని విక్రయించడంతో కొనుగోలు చేసిన వారు, వారి అవసరాలకు పాఠశాలను కూల్చి వేసినట్టు  సమాచారం.