HALలో మెడికల్ ఆఫీసర్ పోస్టులు

HALలో మెడికల్ ఆఫీసర్ పోస్టులు

హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) సీనియర్ మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి MBBS​తోపాటు ఎంఎస్/ డీఎన్​బీ (ఈఎన్​టీ, ఆర్థో) పూర్తి చేసి ఉండాలి. అర్హులైన వారు ఏప్రిల్ 6 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.