పరీక్ష లేకుండా ఉద్యోగాలు!
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్.. హాస్పిటాలిటీ మానిటర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. మొత్తం 46 పోస్టులకు నవంబర్ 13, 14 తేదీల్లో వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు. వివరాలకు IRCTC.COM వెబ్‌సైట్‌లో సంప్రదించండి.