6 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. రేపే లాస్ట్ డేట్

6 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. రేపే లాస్ట్ డేట్

TPT: పుత్తూరు మున్సిపాలిటీ, రూరల్ మండల పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు -01, సహాయకులు-05 మొత్తం 6 ఉద్యోగాలకు దరఖాస్తుల గడువు శనివారంతో ముగిస్తుందని ఇంఛార్జ్ CDPO సంధ్య పేర్కొన్నారు. చిన్నరాజు కుప్పం, నేసనూరు, రజక కాలనీ, BD కాలనీ, మంచినీళ్ల గుంట, ద్వారకా నగర్‌లో ఖాళీలు ఉన్నట్లు తెలియజేశారు. పదో తరగతి పాస్ అయిన మహిళలు అర్హులన్నారు.