వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్‌కు ఘన సత్కారం

వనపర్తి: ఆత్మకూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్‌కు ఛైర్మన్‌గా నియమితులైన రహమతుల్లాను మహబూబ్ నగర్ మూడా ఛైర్మన్ లక్ష్మణ్ యాదవ్ బుధవారం ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి జహీర్ అక్తర్, డీసీసీ ప్రచార కార్యదర్శి సీజే.బెనహర్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అవేజ్, టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ అజమత్ అలీ, తదితరులు పాల్గొన్నారు.