సబ్ కలెక్టర్‌ను కలిసిన టీఎన్జీవో కార్యవర్గం

NZB: ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాళవీయను టీఎన్జీవో ఆర్మూర్ యూనిట్ ఆధ్వర్యంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం యూనిట్ ఉద్యోగుల సమస్యలపై సబ్ కలెక్టర్‌తో చర్చించారు. సానుకూలంగా స్పందించిన సబ్ కలెక్టర్ సమస్యల పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారని వారు తెలిపారు.