'కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి'
PDPL: జూలపల్లి మండలం కీచులాటపల్లి, కాచాపూర్, వెంకట్రావుపల్లి గ్రామాల్లో సింగిల్ విండో ఐకెపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే విజయ రమణారావు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ అంటేనే రైతు ప్రభుత్వం అన్నారు. కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.