VIDEO: భారీ కొండచిలువ.. భయపడ్డ రైతులు

VIDEO: భారీ కొండచిలువ.. భయపడ్డ రైతులు

BHNG: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం అల్లపురం గ్రామంలోని ఓ రైతు పొలం చదును చేస్తుండగా 15 అడుగుల కొండచిలువ ప్రత్యక్షమైంది. రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్లాపురానికి చెందిన రైతు తన పొలంలో ఉన్న చెత్తని టాక్టర్ సహాయంతో తొలగిస్తుండగా చెత్త కింద పదిహేను అడుగుల కొండచిలువ ప్రత్యక్షమైందని తెలిపారు.