శ్రీకాంత్ చారికి ఘన నివాళులు
PDPL: జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంత్ చారి 16వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ ఫోటోకి పూలమాల వేసి ఘన నివాళులు అర్పిచారు. ఉద్యమకారులు, అమరుల త్యాగఫలం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర, తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేయాలి అని కోరారు.