ఉండిలో యూరియా నిల్వలు ఇలా..

ఉండిలో యూరియా నిల్వలు ఇలా..

W.G: ఉండి నియోజకవర్గంలో యూరియా నిల్వల వివరాలను బీజేపీ ఇంఛార్జ్ కలిదిండి వినోద్ వర్మ మంగళవారం తెలిపారు. పాలకోడేరు మండలంలో 107 మెట్రిక్ టన్నులు, ఉండి మండలంలో 120 మెట్రిక్ టన్నులు, ఆకివీడు మండలంలో 85 మెట్రిక్ టన్నులు, కాళ్ల మండలంలో 60 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉందన్నారు. కావున రైతులు ఆందోళన చెందవద్దన్నారు.