VIDEO: జిల్లాలో గాలివాన బీభత్సం

VIDEO: జిల్లాలో గాలివాన బీభత్సం

సిరిసిల్ల జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. జిల్లా కేంద్రంలో రోడ్లపై ఎక్కడికక్కడ భారీ కేడ్లు కొట్టుకుపోవడంతో పాటు ప్రధాన రహదారులపై చెట్లు విరిగిపడ్డాయి. మొదటి బైపాస్ రోడ్డులో రేకుల షెడ్లు లేచి వచ్చి రహదారిపై పడడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. ప్రజలు అప్రమతంగా ఉండాలని అధికారులు సూచించారు.