డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో ఉంటలేరా.. ఇది మీ కోసమే!

HYD: గ్రేటర్ HYDలో డబుల్ బెడ్ రూమ్ లాటరీ తగిలిన వారికి ముఖ్య గమనిక. లబ్ధిదారులకు కేటాయించిన ఇళ్లలో ఉంటున్నారా.. లేదా? అని అధికారులు ఆరా తీస్తున్నారు. ఇళ్లలో లేనివారికి నోటీసులు పంపి వివరాలు సేకరిస్తున్నారు. ఇళ్లలో ఉండకపోవడానికి గల వివరాలను వారం రోజుల్లో లిఖితపూర్వకంగా ఆయా మండల ఆఫీసుల్లో సమర్పించాలని ఆదేశాలు ఇచ్చారు.