ఇంటర్ పరీక్షకు హాజరైన 11,316 మంది విద్యార్థులు

ఇంటర్ పరీక్షకు హాజరైన 11,316 మంది విద్యార్థులు

అనకాపల్లి జిల్లాలో మంగళవారం జరిగిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలకు మొత్తం 11,316 మంది విద్యార్థులు హాజరైనట్లు డీఐఈవో వినోద్ బాబు తెలిపారు.11,759 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 443 మంది విద్యార్థులు గైర్హాజర్ అయినట్లు తెలిపారు. జిల్లాలో అన్నిచోట్ల పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయన్నారు.