VIDEO: బీఆర్ఎస్ మెరుపు ధర్నా.. భారీగా ట్రాఫిక్ జామ్

VIDEO: బీఆర్ఎస్ మెరుపు ధర్నా.. భారీగా ట్రాఫిక్ జామ్

NRPT: కోస్గిలో బీఆర్ఎస్ పార్టీ మంగళవారం మెరుపు ధర్నాకు దిగింది. నియోజకవర్గం నుంచి అన్ని మండలాల నాయకులు ఒక్కసారిగా శివాజీ కూడలికి చేరుకుని ధర్నా చేపట్టారు. రైతులకు వెంటనే గన్నీ బ్యాగులు అందించాలని వారు డిమాండ్ చేశారు. దీంతో ట్రాఫిక్ ఒక్కసారిగా నిలిచిపోయింది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకోవడంతో పరిస్థితి కొంత ఉద్రిక్తంగా మారింది.