బీజేపీలో చేరిన ప్రముఖ నేత

బీజేపీలో చేరిన ప్రముఖ నేత

ATP: నార్పల మండలం నరసాపురం గ్రామానికి చెందిన ప్రముఖ నాయకుడు సీవీ కులశేఖర్ రెడ్డి సోమవారం భారతీయ జనతా పార్టీలో చేరారు. కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు దామోదర్ ఆధ్వర్యంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా బీజేపీ అధ్యక్షుడు కొనకండ్ల రాజేష్ ఆయనకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.