'HITTV కథనానికి స్పందన'

'HITTV కథనానికి స్పందన'

GNTR: తెనాలి నాజరుపేటలోని భిక్షావతి బజారులో రోడ్డు పక్కన మృతిచెంది పడి ఉన్న వ్యక్తి ఆచూకీ లభ్యమైంది. వ్యక్తి మృతదేహం లభ్యం పేరిట శనివారం రాత్రి 'HIT TV'లో ప్రచురితమైన కథనం చూసి మృతుడి బంధువులు పోలీసులను ఆశ్రయించారు. విచారణ చేసి మృతుడు నాజరుపేట హడ్కో కాలనీకి చెందిన సఫాయి కర్మచారి (టాయిలెట్స్ క్లీనర్)గా గుర్తించామని ఎస్సై కోటేశ్వరమ్మ తెలిపారు.