VIDEO: 'లో బ్రిడ్జి వద్ద నీటి ప్రవాహం నివారించండి'

VIDEO: 'లో బ్రిడ్జి వద్ద నీటి ప్రవాహం నివారించండి'

ఏలూరు నగరంలోని రామచంద్ర రావు పేటలో ఉన్న శ్రీనివాస మహల్ సెంటర్ వద్ద లో బ్రిడ్జ్‌లో నిత్యం నీరు ప్రవేశించడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాహన చోదకులు వాపోతున్నారు. సమీపములోని మున్సిపల్ కుళాయి, డ్రైనేజీల నుంచి నీరు ప్రవహిస్తూ లో బ్రిడ్జి లోకి చేరుతోందని ప్రమాణికులు తెలిపారు. బ్రిడ్జి వద్ద నీటి ప్రవాహాన్ని నిలుపుదల చేసి సమస్య పరిష్కరించాలని ప్రజలు కోరారు.