ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ గుర్రపుడెక్కను సేకరించి కంపోస్ట్ ఎరువుగా మార్చడంతో మహిళలకు ఉపాధి: కలెక్టర్ నాగరాణి
✦ తాడేపల్లిగూడెం సొసైటీ ఛైర్మన్‌గా సిద్ధా వీర్రాజు నియామకం
✦ భీమవరంలో మహిళా చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించిన సీఐ అహ్మదునిషా 
✦ తాడేపల్లిగూడెం టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శిగా శ్రీధర్ నియామకం