WHAT'S TODAY

✦TG: భద్రాద్రి జిల్లాలో పర్యటించనున్న మంత్రి పొంగులేటి
✦ సర్వాయి పాపన్న విగ్రహ ఏర్పాటుకు సీఎం రేవంత్ భూమి పూజ
✦AP: ఉదయం 11 గంటలకు సచివాలయానికి సీఎం చంద్రబాబు
✦ లిక్కర్ స్కాం కేసులో నేడు కీలక తీర్పులు ఇవ్వనున్న ఏసీబీ కోర్టు
✦ మోదీతో భేటీ కానున్న శుభాంశు శుక్లా
✦ 'ఇండి' కూటమి సమావేశం
✦ నేడు ఆసియా కప్‌కు భారత్ జట్టు ప్రకటన.