నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
HNK: అభివృద్ధి పనుల దృష్ట్యా బాలసముద్రం సబ్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు విద్యుత్ సరఫరాలో కోత విధిస్తామని టీజీఎన్పీడీసీఎల్ HNK టౌన్ డీఈ జీ. సాంబరెడ్డి పేర్కొన్నారు. బాలసముద్రం, రిలయన్స్ ఫ్రెష్, చిల్డ్రన్స్ పార్క్ ప్రాంతాలలో కరెంట్ సరఫరా ఉండదని తెలిపారు. వ్యాపారులు, వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.