మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో కలెక్టర్ తనిఖీలు

మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో కలెక్టర్ తనిఖీలు

KNR: మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని మరింత మహత్తరంగా తీర్చేదిద్దాలని ఇందుకు వైద్యాధికారులు వైద్య నిపుణులు సిబ్బంది కష్టపడి పని చేయాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా సూచించారు. కార్పొరేట్ ఆసుపత్రులకు ఆ దీటుగా చిన్నారులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని పేర్కొన్నారు. 99 రోజుల యాక్షన్ ప్లాన్ 'ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక' కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు.