ఏపీ మాక్ అసెంబ్లీ లైవ్..

ఏపీ మాక్ అసెంబ్లీ లైవ్..

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏపీ ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి స్వీకారం చుట్టింది. తొలిసారిగా విద్యార్థులతో మాక్ అసెంబ్లీని నిర్వహిస్తున్నారు. విద్యార్థుల మాక్ అసెంబ్లీని చూడటం కోసం పైన క్లిక్ చేసి చూడండి.