సమావేశంలో పాల్గొన్న జిల్లా మంత్రి కోమటిరెడ్డి

సమావేశంలో పాల్గొన్న జిల్లా మంత్రి కోమటిరెడ్డి

NLG: సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన గోదావరి పుష్కరాలపై క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం ఇవాళ జరిగింది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. భక్తుల భద్రత, సౌకర్యార్థం ఘాట్ల అభివృద్ధి, రహదారులు, తాగునీరు, పారిశుధ్యంపై చర్చించారు. ముందస్తు ప్రణాళికలతో ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రులు ఆదేశించారు.