దక్షిణాఫ్రికాపై భారత్ గెలవాలి : చమర్తి
అన్నమయ్య: నేడు సాయంత్రం ప్రారంభం కానున్న ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఉమెన్స్ టీం వరల్డ్ కప్ ఫైనల్ ప్రారంభం కానుంది. ఈ వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ విజయం సాధించాలని నందలూరు చెరువు ఒడ్డున వెలసిన అనంతపుర అమ్మ అమ్మవారికి రాజంపేట అసెంబ్లీ టీడీపీ ఇంఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు.