మాజీ సీఎం KCRకు కాస్త ఊరట

మాజీ సీఎం KCRకు కాస్త ఊరట

TG: హైకోర్టులో మాజీ సీఎం KCRకు బిగ్ రిలీఫ్ లభించింది. కాళేశ్వరం నివేదిక ఆధారంగా తమపై చర్యలు తీసుకోవద్దని.. KCR దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు.. తదుపరి విచారణను జనవరి రెండో వారానికి వాయిదా వేసింది. దీనిపై ప్రభుత్వానికి కౌంటర్ దాఖలు చేసేందుకు 4 వారాల గడువు ఇచ్చింది. అప్పటివరకు కేసులో అంతకముందు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు పొడిగిస్తున్నట్లు స్ఫష్టం చేసింది.