అలెర్ట్.. జూన్ 18 లాస్ట్ డేట్

CTR: కలికిరి ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాలకు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ సీఎన్ బయన్న తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2024-2025 సంవత్సరానికి గాను ఉద్యాన పాలిటెక్నిక్ హార్టికల్చర్, ఉద్యాన పాలిటెక్నిక్ ఫుడ్ ప్రాసెసింగ్ కోర్సులకు ఆన్లైన్ ద్వారా 18/6/2024 వరకు రిజిస్ట్రేషన్ అప్లికేషన్ తీసుకోబడుతోందని తెలిపారు.