అభివృద్ధికి మాస్టర్ ప్లాన్: ఎమ్మెల్యే

ATP: కళ్యాణదుర్గం మున్సిపాలిటీ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ అవసరమని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తెలిపారు. మాస్టర్ ప్లాన్ ఒక్కసారి అమలయితే 20 ఏళ్లు మార్చడానికి కుదరదని పేర్కొన్నారు. 2012లో మున్సిపాలిటీగా మారినా అప్పటి పంచాయతీ రోడ్డులనే నేటికీ వినియోగిస్తున్నామని, వైసీపీ నాయకులు ఐదేళ్లు పట్టించుకోలేదని విమర్శించారు.