మీసేవ కేంద్రాల ద్వారా విద్యుత్ సేవలు సులభం
SRCL: మీసేవ కేంద్రాల ద్వారా ప్రజలకు విద్యుత్ సేవలు సులభమని సిరిసిల్ల సూపరింటెండెంట్ ఇంజనీర్ బిక్షపతి అన్నారు. సిరిసిల్లలోని ఓ మీసేవ కేంద్రాన్ని బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినియోగదారులు ఇకపై విద్యుత్ కార్యాలయాలకు తెలియకుండా అన్ని సేవలను ఒకే చోట సులభంగా పొందే విధంగా వ్యవస్థ రూపొందించామని వివరించారు.