కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9PM

కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9PM

★ జిల్లా ఉత్సవ్ 2025 కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ శబరి
★ సీఎం చంద్రబాబు విజన్‌ 2047 వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్ సిరి
★ సైబర్‌ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: డీఎస్పీ భార్గవి
★ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి: రైతు సంఘం ప్రధాన కార్యదర్శి రామకృష్ణ