VIDEO: కోస్గిలో లైబ్రరీ కూల్చివేతపై విమర్శలు

VIDEO: కోస్గిలో లైబ్రరీ కూల్చివేతపై విమర్శలు

NRPT: కోస్గి మున్సిపల్ కేంద్రంలో రోడ్డు విస్తరణ పనుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెండేళ్ల క్రితం నిర్మించిన నూతన లైబ్రరీ భవనాన్ని సామగ్రి పూర్తిగా తొలగించకుండానే కూల్చివేశారు. లైబ్రరీ వస్తువులు అక్కడే ఉండగానే కూల్చివేతలు జరగడంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రభుత్వ ఆస్తులను బాధ్యతారాహిత్యంగా ధ్వంసం చేయడంపై స్థానికులు మండిపడుతున్నారు.