48 గంటలు కలెక్టరేట్ ఎదుట దీక్ష చేస్తా: రాచమల్లు

48 గంటలు కలెక్టరేట్ ఎదుట దీక్ష చేస్తా: రాచమల్లు

KDP: గిట్టుబాటు ధర లేక ఆర్థికంగా కుదేలైన ఉల్లి రైతును ప్రభుత్వం ఆదుకుని, ఆత్మహత్యల దుస్థుతి తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మాజీ MLA రాచమల్లు శివప్రసాద్ రెడ్డి డిమాండ్ చేశారు.హెక్టార్ ఉల్లికి రూ.లక్ష మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దిగి రాకపోతే 48 గంటల పాటు కలెక్టరేట్ ఎదుట దీక్ష చేస్తానని, స్పందించకపోతే  భిక్షాటన చేస్తానని తెలిపారు.