వెనుక నుంచి ఢీ కొట్టిన లారీ.. వ్యక్తికి తీవ్ర గాయాలు

KNR: వెల్గటూర్ మండట కేంద్రంలో నడుచుకుంటు వెళ్తున్నవ్యక్తిని లారీ ఢీ కొట్టిన ఘటన రాష్ట్ర రహదారిపై ఇవాళ ఉదయం చోటుచేసుకుంది. స్తంభంపల్లి వైపు వెళ్తుండంగా వెనుక నుంచి లారీ బలంగా ఢీకొట్టడంతో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన వ్యక్తి స్థానికంగా బాతులు కాస్తూ జీవినం కొనసాగిస్తున్నట్లు సమాచారం.