'భారత్‌పై అమెరికా విధిస్తున్న పన్నులపై మోడీ విధానం తెలపాలి'

SRD: భారత్‌పై అమెరికా అక్రమ పన్నులు విధిస్తున్న దానిపై ప్రధాని నరేంద్ర మోదీ పెదవి విప్పి, దేశ ప్రజల వైపు ఉంటూ, అమెరికా సామ్రాజ్యవాద ఆర్థిక దోపిడీపై తిరగబడాలని CPM నాయకుడు కే రాజయ్య తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డాడు. క్యూబా దేశం ఆగమాగం అవుతుంటే క్యూబాపై భారత విధానం ఏమిటో తెలపాలని రాజయ్య అన్నారు. BHELలో సేకరించిన విరాళాలను క్యూబా నిధిలో జమ చేస్తున్నట్టు తెలిపారు.