'ఎమ్మెల్సీగా కావలి గ్రీష్మ ఏకగ్రీవం'

SKLM: సంతకవిటి మండలం కావలి గ్రామానికి చెందిన కావలి గ్రీష్మను ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా సీఎం చంద్రబాబు నాయుడు గురువారం నియమించారు. అయితే ఉమ్మడి ఏపీ మాజీ స్పీకర్ కావలి ప్రతిభా భారతి కూతురే గ్రీష్మ... కావలి కుటుంబంలో గ్రీష్మ నాలుగో తరం రాజకీయ నాయకురాలుగా ఎదిగారు. గ్రీష్మ ఎమ్మెల్సీ నియామకం పట్ల దళితులు హర్షం వ్యక్తం చేశారు.