VIDEO: YS షర్మిల యాత్రకు విశేష స్పందన: బాలేపల్లి
E.G: MGNREGA పరిరక్షణలో భాగంగా APCC అధ్యక్షురాలు YS షర్మిల చేపట్టిన 'yaatraky' ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని రాజమండ్రి అర్బన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్ అన్నారు. గురువారం రాజమండ్రిలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన VB G-RAM G వల్ల ఉపాధి హామీ పథకానికి ముప్పు వాటిల్లుతుందన్నారు.