జిల్లా కలెక్టర్‌కు వినతి

జిల్లా కలెక్టర్‌కు వినతి

SKLM: స్వామిత్వ సర్వేలో ఫీల్డ్ స్టాఫ్ అందరినీ పాల్గొనేలా చూడాలని కలెక్టర్ స్వప్నికల్ దినకర్ పుండ్కర్‌ని ఇంజినీరింగ్ అసిస్టెంట్స్ జిల్లా కమిటీ గురువారం వినతి పత్రం అందజేసింది. గ్రౌండ్ లెవెల్‌లో పంచాయతీ కార్యదర్శి, ఇంజినీరింగ్ అసిస్టెంట్ మాత్రమే వెళ్తున్నారని, మిగిలిన సిబ్బంది పాల్గొనడం లేదని తెలిపారు.