ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్తత

ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్తత

HYD: ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్తవాతావరణం చోటుచేటుకుంది. ఐపీఎల్‌లో భాగంగా ఇవాళ ఉప్పల్ స్టేడియంలో SRH vs LSG మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు వ్యాలెట్‌కు అనుమతించడంలేదు. టికెట్ ఉన్నా వ్యాలెట్‌‌కు ఎందుకు అనుమతించడంలేదని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, స్టేడియం వద్దకు భారీగా అభిమానులు చేరుకున్నారు.